HOW DOES RAMAYANA STARTS....??

Ramayana




Today we are going to know about the Ramayana

           Narrator- Valmiki


  • Many people have written the Ramayana in different ways ... For example, Molla Ramayana was written by Molla ..... Chempu Ramayana written by Bhojraju ...  There are many like this ..... Most of all the original, complete Ramayana was written to Valmiki first.


  • Ramayana has a lot of versions, Now we are going to know about Valmiki Ramayana

         Ramayana has 6 kaandas


1.  Balakaanda

      2.  Ayodhyakaanda

    3.  Aranyakaanda

        4.  Kishkindakaanda

     5.  Sundarakaanda

 6.  Yudhakaanda

       (Uttarakaanda)


How does Ratnakar become Valmiki:-

  •  Once upon a time, a thief (Ratnakar) attacked and robbed a stranger passing through the forest. One day Narada was walking through the forest in disguise so the thief(Ratnakar) attacked Narada but he changed the thief(Ratnakar) with mantra by RAMA but the thief(Ratnakar) pronounce MARA and done great penance while doing penance an ant anthill built around his body that anthill named in Sanskrit as 'valmikam' so our Ratnakar becomes Valmiki.


The reason behind Valmiki to wrote Ramayana

  • Once Valmiki reaches the Tamasa River for a bath, he sees two cranes, and the hunter kills one of the cranes, making Valmiki angry with the hunter. At the sight, the sage angrily recites a hymn to Valmiki without his involvement.

  • After that incident, he went to the ashram. Then Narada came and said that the verse you described at Tamasa river did not happen by accident, there is a purpose behind the verse. Then Narada Maharshi explained the whole Ramayana to Valmiki, and then Narada left.

                                                   

  • Valmiki becomes a devotee of Rama for the story and character of Rama, so he decided to write a holy book of RAMAYANA.


తెలుగులో 

ఈ రోజు మనం రామాయణం గురించి తెలుసుకోబోతునం   

కవి:- వాల్మీకి


రామాయనాన్ని ఎంతో మంది వివిధ రకాలుగా రచించారు... ఉదాహరణకి  : మొల్ల రాసిన మొల్ల రామాయణం..... భోజరాజు రచించిన చెంపు రామాయణం... ఇలా చాలా ఉన్నాయి..... అన్నిటికంటే మూలమైన, సంపూర్ణ రామాయణాన్ని మొట్టమొదటిగా వాల్మీకి రచించారు.


రామాయణంలో 6 కాండలు ఉన్నాయి:-

 1. బాలకాండ  

        2. అయోధ్యకాండ 

    3. ఆరణ్యకాండ

       4. కిష్కిందకాండ 

      5. సుందరకాండ

    6. యుద్ధకాండ

      (ఉత్తరకాండ)


రత్నాకరుడు వాల్మీకి ఎలా అయ్యాడు: -

  • ఒకప్పుడు ఒక దొంగ(రత్నాకరుడు) అడవి గుండా వెళుతున్న అపరిచితులపై దాడి చేసి దోచుకునేవాడు, ఒక రోజు నారదుడు మారువేషంలో  అడవి గుండా వెళ్తున్నపుడు  దొంగ(రత్నాకరుడు) మారువేషంలో ఉన్న నారదుడి పై దాడి చేశాడు, కాని అతను రామ అనే  మంత్రంతో దొంగ(రత్నాకరుడు)ను మారుస్తాడు కాని దొంగకి(రత్నాకరుడు) రామ పలకలేక మరా అన్ని ఉచ్చరిస్తాడు. అలాగే మరా.... మరా.... అంటూనే తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేసినపుడు అతని శరీరం చుట్టూ ఒక చీమల పుట్ట ఏర్పడుతుంది మన  సంస్కృతంలో 'వల్మీకం' అన్ని అంటారు, కాబట్టి రత్నాకరుడు వాల్మీకి అవుతాడు .


వాల్మీకి రామాయణం రాయడానికి గల కారణం 

  • ఒకసారి  వాల్మీకి స్నానం కోసం తమసా నదికి చేరుకున్నాడు, అతను రెండు   క్రౌంచపక్షులు  చూశాడు, వేటగాడు ఆ క్రౌంచపక్షులలో  ఒక పక్షిని  చంపుతాడు, తద్వారా వాల్మీకి ఆ వేటగాడిపై కోపం వస్తుంది.  ఆ దృశ్యం చూసి వాల్మీకి మహర్షి కోపములో అయన ప్రమేయం లేకుండా ఒక  శ్లోకం పలుకుతాడు.
 

  • ఆ సంఘటన తరువాత అతను ఆశ్రమానికి వెళ్ళాడు.  అప్పుడు  నారదుడు  వచ్చి  మీరు తమసా నది వద్ద వివరించిన శ్లోకం  అనుకోకుండా జరగలేదు, శ్లోకం  వెనుక ఒక ఉద్దేసం  ఉంది. అప్పుడు నారద మహర్షి మొత్తం రామాయణాన్ని వాల్మీకి వివరించాడు, తరువాత నరదులవారు వెల్లిపోయారు.

  • రాముని కథ మరియు వ్యక్తిత్వనికి వాల్మీకి రామ భక్తుడు అవుతాడు ,కాబట్టి రామయణ పవిత్ర పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నాడు.

2 comments

  1. Nice bro .keep going on..
    Liked your quality of making.
    Suggestions :
    Plz improve little bit more in display type.

    ReplyDelete