vidatha

  • Home
  • Mythology
    • Ramayanam
    • Mahabharatam
      • Contact Us

    Dasaratha, the king of Ayodhya, had three wives. Kausalya, Sumitra, Kaikei. No one had a son.


    One day, Shravana's son is carrying his elderly and blind parents on a trip to Kashi, where they are thirsty and stop to rest.


    Then Shravan leaves their parents for water and goes to a riverbank. Suddenly an arrow comes and strikes the listener with a loud growl. Then Dasharatha gets there. Shravan then tells his story to Dasharatha and dies.         

                                  

    Dasharatha then takes the water from the pot and gives it to Shravan's mother's father, puts it on his shoulder and continues the journey to Kashi in silence. While Dasharatha was carrying Kavadi, Shravan's mother became suspicious of Dasharatha's height and asked Dasharatha where my son was. Then Dasharatha says, "Mother, I am Dasharatha, the king of Ayodhya. I went hunting in the forest, Then I hear a noise in the bushes and I did shoot an arrow with demonstrating sound education and it hit your son and he died. The heart of those parents is filled with sorrow when they find out his story and tell you that I came to you. Then those parents will curse that you will die with the same suffering that we are experiencing. That curse will bring both happiness and suffering to Dasharatha. He has an unknown idea of ​​whether he will be happy that he will finally have a son or whether he will die of grief. The sages think that Putrakameshti should be sacrificed as per the advice of the royal priest or vashisht brain to that kingdom.












                                   తెలుగులో 


    దశరధుడి శాపం:-

    అయోధ్యకి రాజుఐన దశరధుడికి  ముగ్గురు భార్యలు.  కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఒక్కరికి కూడా పుత్రప్రాప్తి కలగలేదు. 

     

     

    ఒకరోజు శ్రవణ కుమారుడు తన వృద్ధ మరియి నేత్రహీనులుఐన తల్లితండ్రులని కాశి  యాత్రకి కావడిలో కూర్చో పెట్టి  మోసుకెళ్తుండుగా  వారికి దాహం వేసి ఒకచోట విశ్రాంతి కోసం ఆగుతారు.



    అప్పుడు శ్రవణుడు నీరు కోసం వాళ్ళ తల్లితండ్రుల్ని విడిచి ఒక నది తీరమునకు వెళ్తాడు. హఠాత్తుగా ఒక బాణం వచ్చి శ్రవణుడికి తగులుతుంది దానితో గట్టిగా ఒక కేక వేస్తాడు. అప్పుడు దశరధుడు అక్కడికి వస్తాడు.  అప్పుడు శ్రవణుడు తన కథను దశరధుడికి చెప్పి మరణిస్తాడు.


    అప్పుడు దశరధుడు ఆ కుండలో నీరు తీసుకు వెళ్లి శ్రవణుడి  తల్లి తండ్రులకి ఇచ్చి, కావడిని భుజం మీద పెట్టుకుని మౌనంగా  కాశీ యాత్రను కొనసాగిస్తాడు. దశరధుడు కావాడిని మోస్తుండగా, శ్రవణుడు తల్లికి దశరధుడి ఎత్తు వల్ల  అనుమానం వచ్చి దశరధుడును నా  కొడుకు ఏక్కడ అని ప్రశ్నిస్తుంది. అప్పుడు దశరధుడు ఇలా చెప్తాడు, అమ్మా నేను అయోధ్యకి రాజు అయిన దశరధుడుని.అటవికి వేటకి వచ్చాను అప్పుడు పొదలలో ఎదో శబ్దం వచ్చి శబ్దబేరి విద్యను ప్రదర్శించి బాణం ప్రయోగించను అది మీ కుమారుడికి తగిలి అక్కడే  మరణించాడు. అతని కథ తెలుసుకుని నేను మీ వద్దకు వచ్చాను అని చెప్పగానే ఆ తల్లితండ్రుల హృదయం దుఃఖంతో నిండిపోతుంది. అప్పుడు ఆ తల్లితండ్రులు మేము ఏ బాధ అయితే అనుభవిస్తున్నామో  అదే బాధతో నువ్వు మరణిస్తావు అని శపిస్తారు. ఆ శాపం వాళ్ళ దశరధుడికి ఆనందం బాధ రెండు వస్తాయి. ఎట్టకేలకు పుత్రప్రాప్తి కలుగుతుంది అని ఆనంద పడాలో లేదా పుత్రశోకంతో మరణిస్తాను అని బాధ పడాలో తెలియని ఆలోచనలో ఉంటాడు. ఆ రాజ్యనికి రాజ పురోహితుడు అయినా వశిష్టుడు మెదలు అయినా ఋషులు సలహా మేరకు పుత్రకామేష్టి యాగం చెయ్యాలి లని అనుకుంటారు.




















    RAMA, SETHA and LAKSHMANA 

    The Ramayana is a divine book written by a sage for Valmiki as an epic for us. Ramayana means Ramasya Ayanam  - History of Rama. (Ayanam means history, destination). We also find in the Ramayana all the social, religious, spiritual aspects of the Third Age. That’s why it’s going to be epic. In the same way, the Sri Mahabharata is also an epic ... What is special about us in this epic of Ramayana is that it is about miraculous moral behaviour, blessed with a code of conduct. That is

          Ramadi vat vartitavyam Datu Ravanadi vat napravartitavyam!
                                    
    HANUMAN, SUGREEVA AND JAMBAVANA 
                                                                                            
       RAVANA, VIBHISHANA, SURPANAKA and KUMBAKARNA

    On the whole, it is the message that Valmiki Maharshi gave us in the Ramayana. Ramadi vat vartitavyam means to behave like Rama, his followers (e.g. Sitadevi, Lakshmana, Hanuman, Bharat, ..) .... Ravanadi vat pravartitavyam means not to behave like Ravana, his followers (Indrajith, Kumbhakarna, ..). Even among the brothers, there is a difference in mind and behaviour again ...., Ravana's younger brother Vibhishana and Kumbhakarna are two younger brothers. Vibhishana naturally his nature is good. There are also those in the same family who are inherently contradictory. All the brothers in Ramu's family are tolerant and gentle, but Ravanasu's brothers do not have that nature. There are many such messages.

    And he became close to the villagers. He is responsible for their good behaviour. As well as monkeys, pythons, and rats, which have no culture. But Ramu is the best personality who can reform them and make them behave like human beings and plant moral elements and moral seeds in them too. Rama's friendship with Sugriva, his zeal for service to Hanuman, his zeal for Jambavanthu is nowhere to be found. Anyone with divine qualities like this in any way
    The Ramayana teach us to behave. According to this, our Ramayana tells us how to behave and how not to behave.




    తెలుగులో:-


    ఉపోద్ఘాతం


    సీత, రాముడు, లక్ష్మణుడు  

    రామాయణం అనేది మనకు ఇతిహాసము గాను వేదసారంశము గాను వాల్మీకి మహర్షి రచించిన దివ్యమైన గ్రంధం. రామాయణం అంటే రామస్య అయనం  - రాముని యొక్క చరిత్ర. (అయనం అంటే చరిత్ర,గమ్యం అని అర్ధం). త్రేతాయుగం లో వున్న సామాజిక, ధార్మిక, ఆధ్యాతిమిక , భవభోళిక విశేషాలు అన్ని కూడా మనకు రామాయణం లో కనిపిస్తాయి. అందుకే  దాన్ని ఇతిహాసం అన్నారు. అదే విధముగా శ్రీమహాభారతం కూడా ఇతిహాసమే... ఈ రామాయణ ఇతిహాసము లో మనకు విశేషత ఏంటి  అంటే..అద్భుతమైయినటువంటి ధార్మిక ప్రవర్తన గురించి,ఒక  ప్రవర్తన నియమావలీని అనుగ్రహించారు. అంటే 

    రామాది  వత్ వర్తితవ్యం  దతూ రావణాది వత్ నప్రవర్తితవ్యం!


     
    హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు 


    రావణుడు, కుంభకర్ణుడు, సుర్పణఖా, విభీషణుడు 


    మొత్తం మీద రామాయణం లో వాల్మీకి మహర్షి మనకి ఇచ్చిన సందేశం అది.   రామాది వత్ వర్తితవ్యం అంటే రాముడు, అతని అనుచరులు (ఉదాహరణకు.. సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు, భరతుడు,..)వలె  ప్రవర్తించాలి....రావణాది  వత్ నప్రవర్తితవ్యం  అంటే రావణుడు, అతని అనుచరులు (ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు,..) లాగా ప్రవర్తించకూడదు అని అర్ధం. అన్నదమ్ములలో  కూడా మళ్ళీ బుద్ధి లో, ప్రవర్తన లో తేడా ఉంది....,రావణాసుడి తమ్ముడు విభీషణుడు మరియు కుంభకర్ణుడు ఇద్దరు తమ్ముళ్లే వారిలో విభీషణుడు మంచివాడు సహజంగా అతని స్వభావం మంచింది . ఇలా ఒకే కుటుంబంలో స్వభావ వైరుధ్యం వున్న వాళ్ళు  కూడా వుంటారు. రాముని కుటుంబంలో సహోదరులు అందరు సహ్యామైన సౌమ్యస్వభావం కల వారు కానీ  రావణాసుడి సోదరులలో ఆ స్వభావం లేదు ఇలాంటి సందేశాలు చాల ఉంటాయి. 
    అంతే  కాకుండా మానవేతర జీవులకి కూడా మానవులు వాలే సంస్కరించి వాళ్లలో కూడా ఒక నైతిక,ధార్మిక, ప్రవర్తనలు అందింప జేసిన ఘనత శ్రీరామచంద్రుడిది కారణం ఏంటి అంటే అడవులలో  నివసించే వంటి గుహుడు మరియి ఆటవికులకు అయన సన్నిహితుడు అయ్యాడు. వాళ్ళ యొక్క సత్ప్రవర్తనకు ఆయనే కారణం అయ్యాడు. అలాగే కోతులు, కొండముచ్చులు, ఎలుకబంట్లు, వీటికి సంస్కారం లేదు. కానీ వాటిని  సంస్కరించి వాటిని కూడా మానవుల వాలే ప్రవర్తించేలా చేసి వాటిలో కూడా ధార్మిక అంశాలను, ధార్మిక బీజాలను  నాటినటువంటి ఉత్తమ వ్యక్తిత్వమ్ రాముడిది. సుగ్రీవుడు తో రాముడికి వున్న స్నేహం, హనుమంతుడు లో వున్న సేవతత్పరత, ఆ జాంబవంతుడు లో వున్నటువంటి సౌశీల్యం మరి ఎక్కడ  కనిపించదు.  ఇలా దైవీ లక్షణాలు కలిగిన అందరు ఏ విధంగా ప్రవర్తించాలో రామాయణం చెప్తుంది.  దీని బట్టి మనషులు ఏ విధముగా ప్రవర్తించాలో ఏ రకంగా ప్రవర్తించకూడదో మన ఈ రామాయణం చెప్తుంది.





















     
    Older Posts Home

    SUBSCRIBE & FOLLOW

    POPULAR POSTS

    Categories

    • Mythology 3
    • Ramayanam 3

    Advertisement

    Contact Form

    Name

    Email *

    Message *

    Powered by Blogger.

    Report Abuse

    About Me

    View my complete profile

    Followers

    Search This Blog

    Translate

    recent posts

    • Home

    recent posts

    Popular Posts

    • The curse of Dasharatha
      Dasaratha, the king of Ayodhya, had three wives. Kausalya, Sumitra, Kaikei. No one had a son. One day, Shravana's son is carrying his el...

    Popular Posts

    • The curse of Dasharatha

    Labels

    Copyright © Kinsley Theme. Designed by OddThemes